ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2012 పరీక్షా ఫలితాలు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఇక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అమ్మాయిలలో 58శాతం పాసవగా, అబ్బాయిలు 49శాతం పాసయ్యారు. పాస్ పర్సంటేజీ గత ఏడాది కంటే ఒకటిన్నర శాతం పెరగడం విశేషం.ఫలితాలలో 71శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 37శాతంతో మహబూబ్ నగర్ జిల్లా చివర స్థానంలో ఉంది. అడ్వాన్స్ సప్లమెంటరీ, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 2వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

VRO, VRA పరీక్షల ప్రాధమిక కీ ఇక్కడ చూసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీఆర్వో , వీఆర్ ఏ ఉద్యోగాలకు గానూ ఫిబ్రవరి 19న పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ప్రాధమిక కీ ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి. vro exam key vra exam key

ఏపిపియస్సీ గ్రూప్ 2ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన అభ్యర్ధుల జాబితా.

notification 38/2008 and 11/2009 కు రాత పరీక్ష రాసిన అభ్యర్ధులకు ఏపిపియస్సీ ఈ రోజు ఫలితాలను ప్రకటించింది. సెలెక్ట్ అయిన అభ్యర్ధులుకు మార్చి మూడు నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. గ్రూప్ 2 అభ్యర్ధులు జాబితాను group2 selected candidates for interview ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.

ఎపిపియస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్దుల జాబితా.

notification 39/2008 and 10/2009 లో భాగంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్ధుల జాబితాను ఏపిపియస్సీ ఈ రోజు విడుదల చేసింది. అభ్యర్ధుల జాబితాను group1 selected candidates for the posts ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. గ్రూప్ 1 అభ్యర్ధుల హాల్ టికెట్ నెంబర్లు, వారు సెలక్ట్ అయిన ఉద్యోగాలను కూడా ఏపిపియస్సీ ఈ సారి ప్రకటించింది.

appsc విడుదల చేసిన గ్రూప్ 1 అభ్యర్ధుల ఇంటర్వ్యూ మార్కులు

appsc ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూ మార్కులను శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్ధులు తమ మార్కులను group1 final marks ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు

NTR హెల్త్ యూనివర్శిటీ BSC(MLT) పరీక్షా ఫలితాలు ఇక్కడ చూడవచ్చు

Dr. NTR university of health scinces, andhraprades, vijayawada వారు 2011 నవంబర్ లో నిర్వహించిన Bsc(MLT) పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఆ ఫలితాలను కింద క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.

Bsc MLT exam RESULTS 2012

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బి.డి.ఎస్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బి.డి.ఎస్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు కోసం కింద క్లిక్ చేయండి.

bds exam results

ntr health university b.d.s first year 2011-12 exam results

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బి.ఏ.ఎం.ఎస్ (ఆయుర్వేద) ఫలితాలు ఇక్కడ చూసుకోండి

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ గత ఏడాది నవంబర్ లో నిర్వహించిన బి.ఏ.ఎం.ఎస్ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. అభ్యర్ధులుntr health university bams results 2012ద్వారా చూసుకోవచ్చు. రీకౌంటింగ్ కోసం ఫిబ్రవరి 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. రీకౌంటింగ్ ఫీజు ఐదు వందల రూపాయలు. రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నవారు ఫిబ్రవరి 15న యూనివర్శిటీలో హాజరు కావాలని అధికారులు తెలిపారు.

ap tet 2012 january results – ఏపి టెట్ పరీక్షా ఫలితాలు

Andhra Pradesh Teachers eligibility Test ( ap tet ) 2012 January exam results released today by secondary education minister pardhasaradhi. you can check tet results click here

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపి టెట్ పరీక్షా ఫలితాలు ప్రాధమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి చేతులు మీదుగా  ఈ రోజు విడుదల అయ్యాయి. టెట్ 2012 జనవరి ఫలితాలను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. 

ap tet results